ప్రతి శుక్రవారం కొత్త బాలీవుడ్ సినిమాలను మీ ముందుకు తీసుకువచ్చే డిష్ టీవీ యొక్క మ్యాజికల్ ప్రపంచానికి మీకు స్వాగతం. మా మూవీస్ యాక్టివ్ సర్వీస్ ప్యాక్‌కి సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు కొత్త సినిమాలను ఎలాంటి ప్రకటనలు మరియు విరామాలు లేకుండా ఆస్వాదించండి. మీరు ఎన్నో విభిన్నమైన సినిమాలను 24x7x365 యాక్సెస్ చేస్తూ ఆనందించవచ్చు. ఒకవేళ ఆ వారంలో మీరు ఏదైనా సినిమాను చూడలేకపోతే, ఆదివారం రోజు నిర్వహించే సినిమా మారథాన్‌లో ఆ సినిమాలను వరుసగా చూసేయండి. డిష్‌తో మీ టీవీలో ఉత్తమ మరియు తాజా సినిమాలను ప్రకటనలు లేకుండా చూడండి మరియు వినోదం పొందుతూనే ఉండండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి!