డిష్ టీవీ – డిటిహెచ్ హెల్ప్లైన్, కస్టమర్ కేర్ మరియు సపోర్ట్
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్
WhatsApp Icon
వాట్సాప్
9953060680
WhatsApp Icon
కాల్ చేయండి
95017-95017
(స్థానిక కాల్ ఛార్జీలు వర్తిస్తాయి)
New Connection Icon
కొత్త కనెక్షన్
కొత్త కనెక్షన్ బుక్ చేయడానికి ఈ నంబర్ పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి
1800-270-0300
Shifting DishTv Icon
డిష్ టివి తరలింపు
మీ ఇంటిని మార్చుతున్నారా? మీ డిష్ టీవీని మీతో తీసుకువెళ్ళండి.
దయచేసి దీని పై క్లిక్ చేయండి
bit.ly/3wfXfRo for
further assistance.
Online Affiliate Icon
మా ఆన్‌లైన్
అఫీలియేట్‌గా మారండి
ఒక ప్రత్యేక అనుభవం కోసం కనీస పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీ ప్రోత్సాహకాలను సంపాదించడానికి డిష్ టివి తో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.
Dealer Locater Icon
డీలర్ లొకేటర్
Nodal Officers Icon
మా నోడల్ ఆఫీసర్లు
డిష్ టీవీ
నోడల్ ఆఫీసర్ సౌకర్యవంతంగా సంప్రదించండి
Corporate Communication Icon
కార్పొరేట్ కమ్యూనికేషన్
Avail of great deals & offerings on corporate and bulk connections. For Enquiries please mail to Amardeep@dishd2h.com, Pankaj.sardana@dishd2h.com
Address Icon
చిరునామా
డిష్ టీవీ ఇండియా లిమిటెడ్. ఎఫ్‌సి-19, సెక్టార్ 16ఎ, ఫిల్మ్ సిటీ, నోయిడా, ఉత్తర ప్రదేశ్, ఇండియా.
పిన్ కోడ్-201301
Self Help Icon
స్వీయ సహాయం/మాకు వ్రాయండి
డూ-ఇట్-యువర్‌సెల్ఫ్-సర్వీస్
My Account Icon
మై అకౌంట్

మాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి

మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయడానికి -
1800 274 4744.

మీ అకౌంట్ సమాచారాన్ని తెలుసుకోవడానికి - 1800 274 9000.
Activate Channel Icon
ఒక ఛానల్‌ను యాక్టివేట్ చేయండి
1800-568-XXXX 3 అంకెల ఛానెళ్ల కోసం ఛానల్ నంబర్‌తో XXXX ను భర్తీ చేయండి, ఛానల్ నంబర్‌కు ముందు "0" ను పెట్టండి. యాక్టివేషన్ కోసం 15 నిమిషాలు వేచి ఉండండి.
Recharge Icon
3 రోజులు అదనం

రీఛార్జ్ చేయడానికి

1800-274-9050 అదనంగా 3 రోజుల టీవీ వీక్షణను ఆనందించండి. 3 రోజుల కోసం ఛార్జీలు మరియు ₹10 సర్వీస్ ఛార్జ్ మీ తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయబడుతుంది.
Great Offers Icon
గొప్ప ఆఫర్లు

కేవలం మీ కోసమే

87506-87506 మీ అకౌంట్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న కస్టమైజ్ చేయబడిన ఆఫర్ల గురించిన సమాచారం SMS ద్వారా పొందండి. మీ సాధారణ రీఛార్జీల కోసం వెచ్చించిన డబ్బుకు తగ్గ విలువను ఆనందించండి.
Error On TV Icon
టివి పై 101/102 ఎర్రర్
రీఛార్జ్ తర్వాత సేవలు తిరిగి ప్రారంభించబడలేదు లేదా సబ్‌స్క్రైబ్ చేయబడిన ఛానెళ్లను చూడలేకపోయారు? 1800-270-2102 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మీ బాక్స్ ని 15 నిమిషాలపాటు వదిలేయండి.
New DishTV Connection
కొత్త డిష్ టివి కనెక్షన్
Pack
ట్రాయ్ నిబంధన
Recharge
రీఛార్జ్
Service
సర్వీస్
Set Top Box & Hardware
సెట్ టాప్ బాక్స్ & హార్డ్ వేర్
modes of recharge
రీఛార్జ్ పద్దతులు
నేను కొత్త డిష్ టీవీ కనెక్షన్‌ని ఎక్కడ పొందగలను?
మీరు మా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో డిష్ టీవీ కనెక్షన్ కొనుగోలు చేయవచ్చు. ఏ రకమైన కనెక్షన్ పొందడానికి అయినా మీకు సహాయం అవసరమైతే, మీరు 1800-270-0300కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు .
భారతదేశం అంతటా డిష్ టీవీ అందుబాటులో ఉందా?
అవును, డిష్ టీవీ ఇప్పుడు భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. కొన్ని రకాల కనెక్షన్లు (మా స్మార్ట్ బాక్స్ వంటివి) మీరు నివసిస్తున్న నగరం/ప్రాంతంలో పరిమిత లభ్యతను కలిగి ఉండవచ్చు. మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
డిష్ టీవీ దాని పోటీదారుల కంటే ఏ విధంగా మెరుగైనది?
డిష్ టివి సాటిలేని HD పిక్చర్ క్వాలిటీ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది మా సాంకేతిక శ్రేష్ఠత, మా చేరువ మరియు ఖర్చుకి తగిన సేవలు, మా పోటీదారులతో పోలిస్తే మమ్మల్ని భిన్నంగా ఉంచుతుంది. డిష్ టీవీ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ మరియు సరసమైన డిటిహెచ్ సేవ.
నేను డిష్ టీవీ డెమోని ఎక్కడ చూడవచ్చు?
మీరు మీ సమీప అధీకృత డీలర్ వద్ద డిష్ టీవీ యొక్క కొత్త మరియు ఉత్తేజకరమైన ప్రపంచాన్ని అనుభవించవచ్చు. మీకు సమీపంలోని కన్జ్యూమర్ డ్యూరబుల్ అవుట్లెట్లలో చాలావరకు, డిష్ టీవీ కనెక్షన్ల డెమో మరియు వాటిని విక్రయించడానికి అధికారం ఉంది. మీ సమీప డిష్ టీవీ డీలర్‌ను గుర్తించడానికి డీలర్ లొకేటర్ టూల్ను సందర్శించండి.
కొత్త డిష్ టీవీ కనెక్షన్ పై నేను డిస్కౌంట్ పొందవచ్చా?
కొత్త డిష్ టివి కనెక్షన్ల పై ఏ సమయంలోనైనా అద్భుతమైన ఆఫర్లు మా వద్ద ఉన్నాయి. తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నా కొత్త డిష్ టీవీ కనెక్షన్ కోసం నాకు వారంటీ లభిస్తుందా?
అవును, మీరు మీ కొత్త డిష్ టీవీ కనెక్షన్‌తో వారంటీ పొందుతారు. అందించబడే వారంటీ వివరాలు క్రింద జాబితా చేయబడిన విధంగా ఉన్నాయి:
  • సెట్-టాప్-బాక్స్ యూనిట్ పై మాత్రమే 5 సంవత్సరం వారంటీ
  • ఇన్‌స్టాలేషన్ పై 1 సంవత్సరం వారంటీ
  • ఎల్ఎన్,‌బి రిమోట్ మరియు పవర్ అడాప్టర్ పై 1 సంవత్సరం వారంటీ
గమనిక: పైన వివరించిన విధంగా అందించబడే వారంటీ యొక్క ప్రయోజనాలను పొందడానికి, వరుసగా 30 రోజుల కంటే ఎక్కువ వ్యవధి వరకు కనెక్షన్ డి-యాక్టివ్ అవ్వలేదని కస్టమర్ నిర్ధారించుకోవాలి.
నేను ఏ హార్డ్‌వేర్ పొందవలసి ఉంటుంది?
మీకు ఒక సెట్-టాప్-బాక్స్, ఒక డిష్ యాంటెన్నా మరియు సెట్-టాప్-బాక్స్ నియంత్రించడానికి ఒక రిమోట్ అవసరం ఈ హార్డ్‌వేర్ అంతా కొత్త డిష్ టీవీ కనెక్షన్‌తో లభిస్తుంది ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మరియు కేబుల్ కోసం ఛార్జీలు అదనంగా ఉండవచ్చు.
డిష్ యాంటెన్నా ఎక్కడ ఇన్‌స్టాల్ చేయబడుతుంది
శాటిలైట్ నుండి అంతరాయం లేని సిగ్నల్స్ అందుకోవడానికి ఆకాశం ఆటంకాలు లేకుండా కనిపించే ఒక ఓపెన్ ఏరియాలో డిష్ యాంటెన్నా ఇన్‌స్టాల్ చేయబడుతుంది ఇది ఒక రూఫ్, వరాండా, టెర్రస్ లేదా బాల్కనీ మొదలైన వాటిపై ఇన్‌స్టాల్ చేయవచ్చు.
నేను ప్రతి గది కోసం ప్రత్యేక డిష్ టీవీ కనెక్షన్ పొందాలా?
అవును, మీకు ప్రతి టీవీ కోసం ప్రత్యేక సెట్-టాప్-బాక్స్ అవసరం మీరు నామమాత్రపు ఖర్చుతో మీ ప్రాథమిక కనెక్షన్‌తో 3 వరకు అదనపు కనెక్షన్లను జోడించవచ్చు.
నేను డిష్ సెట్-టాప్-బాక్స్‌లో యూట్యూబ్ మరియు ఇతర ఓటిటి కార్యక్రమాలను చూడవచ్చా?
అవును, ఇప్పుడు డిష్ టివి యొక్క స్మార్ట్/కనెక్ట్ చేయబడిన సెట్-టాప్-బాక్స్ డిష్ SMRTHUB తో, మీరు రెండింటిలో ఉత్తమమైనవి పొందవచ్చు. డిష్ SMRTHUB తో, మీరు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ మరియు Watcho వంటి ఓటిటి సేవలతో పాటు సాధారణ టివి ఛానెళ్లను చూడవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఓటిటి సేవల కోసం సబ్‌స్క్రిప్షన్, ఏదైనా ఉంటే, ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి.
ట్రాయ్ అంటే ఏమిటి?
భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమని పర్యవేక్షించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఒక స్వతంత్ర క్రమబధ్ధీకరణ సంస్థ.
ట్రాయ్ యొక్క కొత్త ఆదేశం ఏమిటి?
The Telecom Regulatory Authority of India has issued new Regulations which are applicable to all cable & DTH operators. Under these new regulations which will be implemented soon, the Broadcasters have declared the rates of their respective channels. Customers can subscribe to these channels and bouquets as per these new prices. In case you wish to register your choice of channels you can click here
ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ ఎలా ఛార్జ్ చేయబడుతుంది?
విడమరిచి చెప్పాలంటే, మీ సభ్యత్వ ఛార్జీలు రెండు భాగాలను కలిగి ఉంటాయి. మొదటిదాన్ని నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) అంటారు. ఇది సబ్స్క్రిప్షన్ పై రెంటల్ ఛార్జీ లాంటిది. మరొకటి అ లా కార్టే లేదా ఒక బొకే/ కాంబో రూపంలో మీరు ఎంచుకునే ఛానెల్స్ యొక్క ధర. ఛానెల్‌లు ఉచితం (రూ.0) లేదా నెలకు ప్రకటించిన ఎంఆర్‍పి తో పెయిడ్ ఛానెల్‌లు కావచ్చు. మీ సమాచారం కోసం మా వెబ్‌సైట్‌లో బొకెట్లు, కాంబోలు మరియు యాడ్ ఆన్‌ల ధరలు వాటి ఛానెల్ వివరాలతో పాటు అందుబాటులో ఉన్నాయి.
నా అవసరానికి తగినట్టు ఛానల్‌ను ఎలా ఎంచుకోవాలి?
In case you wish to make a pack with your choice of channels you can click here
వర్తించే ధరలు మరియు షరతులు పేజి మీద ఇవ్వబడ్డాయి.
To get the list of bouquets and channels available on our platform, and their prices, click here
కొత్త టారిఫ్ విధానం గురించిన వివరాలు ఎక్కడ లభిస్తాయి?
దీని 999 You can also visit the Consumer Corner of our website.
నేను ఇప్పటికే ఎన్‌టిఓ ప్రకారం నా ప్యాక్ ఎంచుకొన్నాను. పొడిగింపు వల్ల నేను ఎంచుకున్నప్యాక్ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా ?
కొత్త ప్లాన్ ఎంచుకొని మీరు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు ఇంకా కొత్త టారిఫ్ విధానం లాభాలను మీరు అందుకోవచ్చు.
నా డిష్ టీవీ అకౌంట్‌ను రీఛార్జ్ చేయడానికి వివిధ పద్ధతులు/విధానాలు ఏమిటి?
మీరు వివిధ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి మీ డిష్‌టీవీ అకౌంటుని రీఛార్జ్ చేయవచ్చు, అవి
  • డిష్ టీవి వెబ్‌సైట్ రీఛార్జ్ పేజీ నుండి, ఇటువంటి వివిధ మోడ్‌లను ఉపయోగించి:
  • o యుపిఐ
  • o నెట్ బ్యాంకింగ్
  • o క్రెడిట్ కార్డ్
  • o డెబిట్ కార్డ్
  • o Wallets (Airtel Money, Amazon Pay, Freecharge, Jiomoney, Mobikwik, Ola Money, PayTM, PhonePe)
  • My DishTV యాప్ నుండి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • Watcho యాప్ నుండి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • స్వతంత్ర వాలెట్ యాప్స్ ఉపయోగించి (ఉదా. అమెజాన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్‌పే మొదలైనవి)
  • ఒక స్థానిక డిష్ టీవీ డీలర్ ద్వారా, మీ సమీప డీలర్ యొక్క లొకేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ స్కీమ్ ద్వారా
  • పే ఆర్డర్ / డిమాండ్ డ్రాఫ్ట్ /ఎట్ పార్ చెక్
డిష్ టివి మొబైల్ యాప్ నుండి నేను నా డిష్ టివి అకౌంట్‌ను ఎలా రీఛార్జ్ చేయాలి?
My DishTV మొబైల్ యాప్ నుండి మీ డిష్ టివి డిటిహెచ్ అకౌంట్‌ను రీఛార్జ్ చేయడం చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిష్ టివి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. "రీఛార్జ్" పై తట్టండి. ఒక ఆఫర్‌ను ఎంచుకోండి లేదా మీ నెలవారీ రీఛార్జ్ మొత్తంతో రీఛార్జ్ చేయడానికి కొనసాగించండి. డెబిట్/క్రెడిట్ కార్డుల నుండి మొబైల్ వాలెట్ల వరకు, పేటిఎం మరియు/లేదా గూగుల్ పే వంటి విస్తృత శ్రేణి ప్రత్యామ్నాయాలను ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. కేవలం My Dish TV యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మరియు మీరు సులభంగా మీ డిష్ టీవీ డిటిహెచ్ రీఛార్జ్ కోసం చెల్లించగలుగుతారు.
నా డిష్ టీవీ అకౌంట్ కోసం నేను ఎక్కడ కొన్ని మంచి రీఛార్జ్ ఆఫర్లను కనుగొనగలను?
మీ డిష్ టివి అకౌంట్‌ను డిష్ టివి కన్స్యూమర్ వెబ్‌సైట్ రీఛార్జ్ పేజీ, My DishTV మొబైల్ యాప్ లేదా Watcho మొబైల్ యాప్ నుండి రీఛార్జ్ చేస్తున్నప్పుడు మీరు మీ అకౌంట్ కోసం కస్టమైజ్ చేయబడిన రీఛార్జ్ ఆఫర్‌లను చూడవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు 3వ పార్టీ వాలెట్ యాప్స్ (పేటిఎం, మొబిక్విక్ మొదలైనవి) నుండి రీఛార్జ్ చేసేటప్పుడు మీరు వివిధ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. మీరు వినియోగదారు వెబ్‌సైట్‌లోని రీఛార్జ్ పేజీ దిగువన 3వ పార్టీ ఆఫర్ల గురించి సమాచారాన్ని కనుగొనవచ్చు.
నేను నా నెలవారీ రీఛార్జ్ మొత్తాన్ని ఎలా తనిఖీ చేయాలి?
మీరు డిష్ టివి కన్స్యూమర్ వెబ్‌సైట్, My DishTV మొబైల్ యాప్ లేదా Watcho మొబైల్ యాప్ నుండి రీఛార్జ్ చేస్తున్నప్పుడు, మేము ఆటోమేటిక్‌గా రీఛార్జ్ ఫీల్డ్‌లో మీ నెలవారీ రీఛార్జ్ మొత్తాన్ని పూరిస్తాం. ప్రత్యామ్నాయంగా, మీరు మీ నెలవారీ రీఛార్జ్ మొత్తాన్ని తనిఖీ చేయడానికి డిష్ టీవీ వినియోగదారు వెబ్‌సైట్ లేదా My DishTV మొబైల్ యాప్‌లో మీ అకౌంట్‌కు లాగిన్ అవవచ్చు.
నేను నా గత రీఛార్జీల వివరాలను ఎలా తనిఖీ చేయాలి?
మీరు డిష్ టివి కన్స్యూమర్ వెబ్‌సైట్‌లో మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వవచ్చు మరియు ఎడమ ప్యానెల్‌లోని చెల్లింపు వివరాలు సెక్షన్‌కు వెళ్లవచ్చు లేదా మీరు రీఛార్జ్ స్క్రీన్‌కు వెళ్లవచ్చు-> ఇటీవలి చెల్లింపులు, My DishTV మొబైల్ యాప్‌లో.
నేను తప్పు అకౌంట్ పై రీఛార్జ్ చేసాను, ఇప్పుడు నేను ఏమి చేయాలి?
ఏ ఇబ్బంది లేదు. దీనిని మాకు రిపోర్ట్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:
  • సెల్ఫ్-హెల్ప్ సెంటర్కు వెళ్ళండి
  • సహాయ కేటగిరీ చెల్లింపు మరియు తప్పు విసి - మొత్తం ట్రాన్స్‌ఫర్‌పై చేయబడిన బిల్లింగ్ సంబంధిత-> చెల్లింపును ఎంచుకోండి
  • అవసరమైన వివరాలతో చూపబడిన ఫారంను పూరించండి మరియు సమర్పించండి.
  • మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తాము.
నాకు నా రీఛార్జ్ కోసం ఏ ధృవీకరణ అందలేదు, ఇప్పుడు నేను ఏమి చేయాలి?
కొన్నిసార్లు నెట్‌వర్క్ రద్దీ ఎస్‌ఎం‌ఎస్ లేదా వాట్సాప్ నిర్ధారణ ఆలస్యం కారణంగా ఒక గంట వేచి ఉండండి. ఇంతలో మీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయో లేదో తనిఖీ చేయండి. మీరు ఇప్పటికీ నిర్ధారణ పొందకపోతే మరియు సేవ కూడా పునఃప్రారంభించలేకపోతే, ఈ దశలను అనుసరించండి:
  • సెల్ఫ్-హెల్ప్ సెంటర్కు వెళ్ళండి
  • ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయబడిన సహాయ కేటగిరీ చెల్లింపు మరియు బిల్లింగ్ సంబంధిత రీఛార్జ్‌ను ఎంచుకోండి – అమౌంట్ అందలేదు లేదా డీలర్ ద్వారా రీఛార్జ్ చేయబడలేదు – అమౌంట్ అందలేదు (మీ కేసు ప్రకారం).
  • అవసరమైన వివరాలతో చూపబడిన ఫారంను పూరించండి మరియు సమర్పించండి.
  • మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తాము.
అతి తక్కువ డిష్ టీవీ రీఛార్జ్ ప్లాన్ ఏది?
మీరు ఎంచుకోవడానికి ఖర్చు-తక్కువ గల అనేక డిష్ టీవీ డిటిహెచ్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. దీనిని ఉదాహరణగా తీసుకోండి: మీరు ఎంచుకోగల అత్యంత ప్రాథమిక ప్యాకేజీ అయిన క్లాసిక్ హిందీ ప్యాక్ ₹16 (ఎన్‌సిఎఫ్ మరియు పన్నులు అదనం). ఇది ఎనిమిది (8) పే ఛానెల్స్ కలిగి ఉంది. మరింత సమగ్రమైన వాటి కోసం వారందరూ, 23 పే ఛానెల్‌లను కలిగి ఉన్న ₹46 (ఎన్‌సిఎఫ్ మరియు పన్నులు అదనం) విలువ గల భారత్ ప్రైమ్ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు.
నేను నా డిష్ టీవీ కనెక్షన్‌ను రీఛార్జ్ చేయగల కనీస మొత్తం ఎంత?
  • డిష్ టీవీ సబ్‌స్క్రైబర్ల కోసం కనీస రీఛార్జ్ మొత్తం ₹ 100
నేను వెంటనే డిష్ టివి కనెక్షన్ ద్వారా రీఛార్జ్ చేయలేకపోతున్నాను. స్విచ్-ఆఫ్ తేదీలో నేను పొడిగింపు పొందవచ్చా?
అవును, మీరు మీ డిష్ టీవీ కనెక్షన్ రీఛార్జ్ చేయలేకపోతే మీ స్విచ్-ఆఫ్ తేదీలో 3 రోజుల పొడిగింపు పొందవచ్చు. దీని కోసం, మీరు మా "పే లేటర్" సర్వీస్ ఎంచుకోవచ్చు. ఈ సేవను ఎంచుకోవడం ద్వారా, మీ సేవలు 3 అదనపు రోజులపాటు నిలిపివేయబడవు మరియు ఈ సమయంలో మీరు మీ అకౌంట్‌ను రీఛార్జ్ చేయవచ్చు.
పే లేటర్ సర్వీస్ కోసం ఛార్జీలు ఏమిటి?
నామమాత్రపు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ ₹10. పైగా, మీ సింగిల్ డే సబ్‌స్క్రిప్షన్ ఛార్జీకి సమానమైన మొత్తాన్ని కూడా మీరు వసూలు చేస్తారు (మీరు ఎంచుకున్న ప్యాక్ ప్రకారం). ఈ ఉదాహరణను పరిగణించండి: మీ నెలవారీ రీఛార్జ్ మొత్తం ₹300 అయితే. మీకు ₹300/30 రోజులు = 1 రోజు పాటు పే లేటర్ సేవ ఉపయోగిస్తున్నందుకు ₹10 వసూలు చేయబడుతుంది. కాబట్టి మీరు 3 రోజులు పే లేటర్ ఉపయోగించినట్లైతే, అది ₹10 x 3 రోజులు = ₹30 మరియు నెలవారీ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ మొత్తం ₹10. అందువల్ల మీకు మొత్తం ₹30 + ₹10 = ₹40 వసూలు చేయబడుతుంది.
నేను డి-యాక్టివేషన్ తర్వాత కనెక్షన్ రీఛార్జ్ చేస్తే మరియు పే లేటర్ సర్వీస్ కోసం నేను ప్రయోజనం పొందకపోతే ఏవైనా ఛార్జీలు చెల్లించవలసి ఉంటుందా?
సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించని కారణంగా మీ అకౌంట్ డియాక్టివేట్ చేయబడినప్పుడు మీ గడువు తేదీ తర్వాత 3 రోజుల లోపల మీరు రీఛార్జ్ చేస్తే ఏ అదనపు మొత్తం ఛార్జీ విధించబడదు. 3 రోజుల తర్వాత, మీకు నామమాత్రపు ఫీజు ₹25 వసూలు చేయబడుతుంది. ఇది డి-యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీ కనెక్షన్‌ను నిర్వహించే ఖర్చును కవర్ చేయడానికి మాకు సహాయపడుతుంది.
నేను నా ఇంటిని మారుస్తున్నా లేదా మరొక నగరం / పట్టణానికి బదిలీ అవుతున్నా నేను నా డిష్ టీవీని ఎలా తీసుకువెళతాను?
అవును, మీరు భారతదేశంలో ఎక్కడికైనా పరికరాలు తీసుకెళ్ళవచ్చు. మరింత సహాయం కోసం దయచేసి bit.ly/3wfXfRo పై క్లిక్ చేయండి.
స్వీకరణ నాణ్యతను దెబ్బతీసేది ఏదైనా ఉందా? ఉదాహరణకు, భారీ వర్షాలు?
భారీ వర్షాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో లేదా సూర్యుడు శాటిలైట్ భూమి వరసలో మధ్యకి వచ్చినప్పుడు కొన్ని నిమిషాలపాటు సిగ్నల్స్ అందకుండా పోవచ్చు. ఈ విషయాన్ని రెయిన్ ఔటేజ్ / సన్ ఔటేజ్ అని పిలుస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా డిటిహెచ్ ప్లాట్ఫార్మ్‌పై జరుగుతుంది. ఇది సాధారణంగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంటుంది, ఔటేజ్ ఆటోమేటిగ్గా గుర్తించిబడుతుంది కాబట్టి దానంతట అదే సరిదిద్దబడుతుంది.
నా డిష్ టీవీ కనెక్షన్‌తో ఏదైనా లోపం జరిగితే నేను ఎవరిని సంప్రదించాలి?
మీ డిష్ టివి ఖాతాకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యల కోసం 95017-95017 కు కాల్ చేయండి లేదా ఈ క్రింది సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరే పరిష్కారం కనుగొనండి. మీరు మీ సమీప డిష్ కేర్ సెంటర్‌కు కూడా కాల్ చేయవచ్చు.
సరిగా పని చేయని సెట్-టాప్-బాక్స్ విషయంలో సెట్-టాప్-బాక్స్ రీప్లేస్‌మెంట్ పాలసీ ఏ విధంగా ఉంది?
లోపభూయిష్ట సెట్-టాప్-బాక్స్‌ను భర్తీ చేయడానికి ఛార్జీలు:

రూ.250 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + రూ.200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)


Dish SMRT HUB బాక్స్ స్వాప్ కోసం ఛార్జీలు:

రూ.700 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + రూ.200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)


ఒక వేళ సెట్-టాప్ బాక్స్ రీప్లేస్‌/స్వాప్ చేయవలసిన సందర్భంలో, రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ అందజేయబడుతుంది, స్వాప్ చేయబడిన/రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ పై 180 రోజుల వారంటీ లభిస్తుంది.
ఒక వ్యూయింగ్ కార్డు అంటే ఏమిటి?
ఒక వ్యూయింగ్ కార్డ్ అనేది ఒక క్రెడిట్ కార్డ్ సైజు స్మార్ట్ కార్డ్, వినియోగదారు సబ్స్క్రైబ్ చేసిన ఛానెళ్ల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. సెట్-టాప్ బాక్సులో చొప్పించబడినప్పుడు, వినియోగదారు సబ్స్క్రైబ్ చేసిన ఛానెళ్లను చూడటానికి అనుమతిస్తుంది. మీరు ఈ కార్డును జాగ్రత్తగా చూసుకోవాలి మరియు దాని ప్రత్యేక విసి నంబర్‌ని ఒక సురక్షితమైన చోట వ్రాసి ఉంచుకోవాలి మరియు మీరు మాతో జరిపే ప్రతి కమ్యూనికేషన్లో దాన్ని పేర్కొనాలి.
నా వ్యూయింగ్ కార్డును నేను పోగొట్టుకున్నాను / నష్టపరచుకున్నాను. నేను కొత్తదాన్ని ఎలా పొందగలను?
పోయిన/దెబ్బతిన్న విసి డిపాజిట్ జప్తు చేయబడుతుంది మళ్ళీ రూ. 300/- చెల్లించిన తర్వాత మీకు డీలర్ నుండి కొత్త కార్డ్ వస్తుంది.
యూనివర్సల్ రిమోట్ అంటే ఏమిటి?
డిష్ టీవీ యూనివర్సల్ రిమోట్ ప్రవేశపెడుతున్నాం.మీ సెట్ టాప్ బాక్స్ మరియు టివి కోసం ఒక అనువైన అవాంతరాలు లేని రిమోట్ ఒక సన్నని, మ్యాట్ ఫినిష్ తో అందజేయబడుతుంది. ఈ రిమోట్ శామ్సంగ్ టీవీ కోసం ముందుగా కాన్ఫిగర్ చేయబడింది మరియు అన్ని ఇతర బ్రాండ్ల టీవీ లతో కూడా పని చేస్తుంది. ఇప్పుడు, ఇది సులభ వినోదం.

* 2 AA బ్యాటరీలు అవసరం
యూనివర్సల్ రిమోట్ ని మీ టీవీతో సమకాలీకరించడం ఎలా?
టివి మోడ్ ఎల్ఇడి ఎరుపు రంగులోకి మారే వరకు డిష్ టివి యూనివర్సల్ రిమోట్లో ఒకె మరియు 0 కీలను ఒక్కసారిగా నొక్కండి: రిమోట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఇది చూపుతుంది.
డిష్ టీవీ యూనివర్సల్ రిమోట్ ని ఒక చదునైన ఉపరితలంపై ఉంచండి. వాటి ఎల్ ఇడి లైట్లు ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండే విధంగా మీ టీవీ రిమోట్ తీసుకుని యూనివర్సల్ రిమోట్ ముందు ఉంచండి. రిమోట్ల మధ్య దూరం 5cm ఉండాలి.
యూనివర్సల్ రిమోట్ యొక్క టీవీ పవర్ బటన్ను ప్రోగ్రామ్ చేయడానికి, యూనివర్సల్ రిమోట్లో టీవీ పవర్ కీని నొక్కండి. డిష్ టీవీ రిమోట్లో ఎరుపు టీవీ మోడ్ ఎల్ఇడి మీరు కొనసాగవచ్చని నిర్ధారించడానికి ఒకసారి వెలుగుతుంది.
టీవీ రిమోట్లో పవర్ కీని నొక్కండి. కమాండ్ అది అందుకున్నదని నిర్ధారించడానికి యూనివర్సల్ రిమోట్లో ఎర్రటి టీవీ మోడ్ ఎల్ఇడి రెండుసార్లు వెలుగుతుంది.
మీరు వోల్ అప్/డౌన్ కోసం అదే విధానాన్ని అనుసరించవచ్చు. మ్యూట్, సోర్స్ & నావిగేషన్(పైకి/క్రిందకు/ఎడమకు/కుడికి/సరే).
నేర్చుకున్న కమాండ్లను సేవ్ చేయడానికి, ఎర్ర టీవీ మోడ్ ఎల్ఇడి మూడుసార్లు మిణుక్కుమనేవరకు యూనివర్సల్ రిమోట్లో టీవీ పవర్ కీని నొక్కండి.
యుపిఐ ద్వారా రీఛార్జి చేయండి
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ, డిష్ టీవీ సబ్స్క్రైబర్లు ఇప్పుడు వారి సబ్స్క్రిప్షన్ ని ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యాప్ (భారతదేశం యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ చే ప్రారంభించబడిన ఒక ఏక విండో మొబైల్ చెల్లింపు వ్యవస్థ) ద్వారా లేదా అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యుఎస్ఎస్‌డి) ద్వారాగాని రీఛార్జ్ చేయవచ్చు.

యుపిఐ లేదా యుఎస్ఎస్‌డి ద్వారా మీ డిష్ టీవీ సబ్స్క్రిప్షన్ రీఛార్జ్ చేసుకోవడానికి మీరు అనుసరించగల స్టెప్స్ క్రింద ఉన్నాయి:

యాప్:

  • దశ 1: యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి భీమ్ / ఐసిఐసిఐ పాకెట్ వంటి యుపిఐ ఎనేబుల్ చేయబడిన యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.
  • దశ 2: రిజిస్టర్ చేసుకుని మీ ఏకైక పిన్ సృష్టించండి.
  • దశ 3: మీ యాప్ లో యుపిఐ టాబ్/ఐకాన్ పై క్లిక్ చేయండి.
  • దశ 4: పంపండి/చెల్లించండి టాబ్ నొక్కండి.
  • స్టెప్ 5: చెల్లింపు చిరునామాను నమోదు చేయండి, ఇది డిష్ టీవీ అవుతుంది. మీ లావాదేవీని పూర్తి చేయడానికి @icici.
ఆన్‌లైన్ రీఛార్జ్ చేయండి
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఇప్పుడు మీ డిష్ టివి చందాను తక్షణమే రీఛార్జి చేయండి. మీరు వాలెట్లు మరియు యుపిఐ ప్రారంభించబడిన అనువర్తనాలను ఉపయోగించి కూడా చెల్లించవచ్చు. గూగల్ ప్లేస్టోర్ నుండి డిష్ టివి అనువర్తనం డౌన్లోడ్ చేసుకుని తక్షణమే మీ బిల్లులను చెల్లించండి.

ఇప్పుడే రీఛార్జ్ చేయండి

డిష్ టీవీ హోం పిక్
మీ ఇంటి గుమ్మం నుండి డిష్ టివి రీఛార్జి సేకరించబడేలాగా చేసుకోండి. కేవలం ఎస్ఎంఎస్ <DISHTV HOME PICK> to <57575> from your Registered Mobile Number and avail this service. The minimum recharge amount required to avail this service is Rs. 1500/-.

*ఈ సేవ ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులో ఉంది, మరింత సహాయం కోసం దయచేసి మాకు 95017-95017 పై కాల్ చేయండి

డీలర్ ద్వారా రీఛార్జ్

మీ సమీప డిష్ టీవీ డీలర్ ను సందర్శించండి మరియు మీ కనెక్షన్ని రీఛార్జి చేసుకోండి. మీరు కిందివాటిలో దేని నుండి అయినా ఎంచుకోవచ్చు:

డిష్ టీవీ డీలర్ లొకేటర్ మీ సమీప డిష్ టీవీ డీలర్‌ను సందర్శించండి మరియు తక్షణమే మీ డిష్ టీవీ కనెక్షన్ను రీఛార్జ్ చేయడానికి నగదు చెల్లింపు చేయండి. డిష్ టివి డీలర్ని లొకేట్ చేయండి
ఆక్సీజన్ మీకు దగ్గరలోని ఆక్సీజన్ స్టోరుకు వెళ్ళండి మరియు తక్షణమే మీ డిష్ టివి కనెక్షన్ రీచార్జ్ నగదు చెల్లింపు చేయండి.
భూంప్లామ్ కర్ణాటక కస్టమర్లు సమీప భూపాలం ఔట్లెట్ వద్ద వారి డిష్ టీవీ కనెక్షన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
*GST extra. terms and conditions apply.
**రికార్డింగ్ ఫీచర్ D-7000 HD మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

మీ ప్యాకేజిని తెలుసుకోండి

ప్రారంభిద్దాం.
లేదా

మీ ఫిర్యాదు స్థితి తెలుసుకోండి

ప్రారంభిద్దాం.

మీ సబ్‌స్క్రయిబ్ చేయబడిన ప్లాన్

సినీ యాక్టివ్స్టార్ స్పోర్ట్స్ 1స్టార్ స్పోర్ట్స్ 1 హిందీజీ టీవీప్రారంభ విలువ కాంబో 3 నెలల ఆఫర్ ప్యాక్_ఆగస్ట్ 20

పైకి స్క్రోల్ చేయండి