రికార్డ్ చేయండి అంతా
ఏ ప్రోగ్రాంనైనా రికార్డు చేసి, ఒక అనుకూలమైన సమయంలో చూడగలిగేందుకు మీ డిష్ టీవీ సెట్ టాప్ బాక్స్ యొక్క రికార్డింగ్ ఫీచర్ యాక్టివేట్ చేయండి. మీరు ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇష్టమైన కార్యక్రమం యొక్క ఆ తాజా ఎపిసోడ్ లేదా మీరు మిస్ చేయకూడదనుకున్న ఆ మ్యాచ్ మీ కోసం వేచి ఉండేలాగా మేము నిర్ధారిస్తాము.
రికార్డ్ చేయండి
వెబ్సైట్ నుండి
ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పుడు అపరిమిత రికార్డింగ్ మరియు వీక్షణ
ఒక్క క్లిక్ దూరంలో ఉంది
SPECIAL 1 MONTH
ఆఫర్@ రూ.25*
సబ్స్క్రయిబ్ చేయడానికి మీరు మిస్డ్ కాల్ 18003157675 ఆర్ఎంఎన్ నుండి , లేదా సబ్స్క్రయిబ్ చెయ్యడానికి మా కాల్ సెంటర్‌కి కాల్ చేయండి
*18% gst అదనం. ధర సమీపంలోని దశాంశానికి దగ్గరగా ఉంటుంది.
ఇప్పుడు డిష్ టివి ప్రోగ్రామ్ రికార్డింగ్ డివైజ్‌తో మీకు ఇష్టమైన కార్యక్రమాలు మరియు ప్రదర్శనలన్నీ రికార్డ్ చేయండి. అది పూర్తి ఫుట్‌బాల్ మ్యాచ్ కానివ్వండి, లేదా ఇంగ్లీష్ సిట్కామ్ యొక్క తాజా ఎపిసోడ్ అయినా, కేవలం మీ డిష్ టీవీ సెట్ టాప్ బాక్స్ రికార్డింగ్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయండి మరయు మీకు కావాల్సినవన్నీ రికార్డ్ చేయండి.
అపరిమిత రికార్డింగ్: DishNXT STB (మోడల్ D-7000 HD)తో, మీరు ఒక బాహ్య యుఎస్బి డివైస్‌ని ప్లగ్ చేయవచ్చు మరియు ఒకేసారి 2 టిబి వరకు సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చు.
స్టాండ్ బై రికార్డింగ్: మీ టీవీ సెట్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ప్రసారమవుతున్న ప్రోగ్రామ్ని సులభంగా రికార్డ్ చేయండి.
ఈవెంట్ ఆధారిత రికార్డింగ్: టెలివిజన్‌లో మీకు ఇష్టమైన కార్యక్రమం యొక్క తాజా ఎపిసోడ్ ప్రసారమవుతున్నప్పుడు రికార్డ్ చేయడానికి కేవలం మీ సెట్‌టాప్ బాక్స్‌ని ప్రోగ్రామ్ చేయండి.